బట్టల్లేకుండా ఫొటోస్ తీసుకున్న ముమైత్ ఖాన్
on Apr 17, 2025

ముమైత్ ఖాన్ ఏది చేసినా కొంచెం వెరైటీగ కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. రీసెంట్ గా ముమైత్ ఖాన్ , అఖిల్ సార్థక్ కలిసి నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు షోకి వెళ్లారు. అక్కడ నిఖిల్ వాళ్ళతో వెరైటీ గేమ్స్ ఆడించాడు. అందులో మెలికలు తిరిగి చెప్పు అనే టాస్క్ లో కొన్ని ప్రశ్నలు అడిగాడు. "వియర్డెస్ట్ ఫుడ్ ఐటెం ఏంటి" అని అడిగేసరికి "స్నేక్ మాంసం. అవును నేను ట్రై చేసాను. నేను ట్రావెలింగ్ చేసే సమయంలో వేరే వేరే దేశాల్లో దొరికే స్పెషల్ ఫుడ్ ని టేస్ట్ చేయాలి అనుకునేదాన్ని. స్నేక్ మాంసంతో పాటు తాబేలు మాంసాన్ని కూడా ట్రై చేసాను." అని చెప్పేసరికి హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ షాకయ్యాడు. "అవును అవును నేను జస్ట్ ట్రై చేసాను" అని చెప్పింది ముమైత్ ఖాన్. "ఎప్పుడైనా బట్టలు లేకుండా ఫొటోస్ తీసుకుని చూసుకున్నారా" అని అడిగేసరికి "అందరూ చూసుకుంటారు నేను కూడా చూసుకున్నాను..కానీ అలా ఫొటోస్ తీసుకున్నాను కానీ లేదు ఎవరికీ పంపించలేదు..అది పర్సనల్.. బట్టలేని ఫొటోస్ వచ్చాయి.
ఓపెన్ చేయకుండానే నేను డిలీట్ చేసేసేదాన్ని. నోటిఫికెషన్స్ కనిపించగానే డిలీట్ కొట్టేదాన్ని." అని ముమైత్ చెప్పింది. ఐతే "ఒక అబద్దం చెప్పాలి అంటే" అని నిఖిల్ అనేసరికి "నేను డేటింగ్ చేస్తున్నాను" అంటూ అబద్దం చెప్తాను కానీ ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. "రిలేషన్ షిప్ గురించి చెప్తూ మన అనుకునేవాళ్లు దగ్గర జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటేనే ఆ రిలేషన్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది.. ఈ ఏడాదితో నాకు 40 ఏళ్ళు వస్తాయి. నేను నా లైఫ్ లో చాలా చూసాను." అని చెప్పింది ముమైత్. ఇక అఖిల్ చెప్తూ "మనం ప్రేమించే వాళ్ళ దగ్గర ఫిల్టర్లు లేకుండా ఫెయిర్ గా ఉండాలి. నువ్వు ఎలా ప్రవర్తించినా వాళ్ళు నీ దగ్గరకు తిరిగి రావాలి...మనలోని మైనస్ లను చూసి మనల్ని ప్రేమించాలి..అదే గొప్ప రిలేషన్ అవుతుంది" అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



